Unsplash
Hindustan Times
Telugu
శనగపిండి, పెరుగు కలిపి ప్యాక్‌లా తయారుచేసుకుని వేసుకుంటే చర్మ పగుళ్లు తగ్గుతాయి. వారానికి ఓసారి ఇలా చేయడం వల్ల చర్మంలో అదనపు కూడా సెబమ్ ఏర్పడకుండా ఉంటుంది.
Unsplash
శనగపిండిలో పెరుగు కలిపి ముఖానికి పట్టిస్తే చక్కని స్క్రబ్‌లా పనిచేస్తుంది. ముఖానికి ప్యాక్‌లా వేసి 15 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. ఇలా చేస్తే మచ్చలు, చలికాలం పగుళ్లు కూడా తగ్గుతాయి.
Unsplash
శనగ పిండి సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. చర్మం నుండి మొండిగా ఉన్న మురికిని తొలగిస్తుంది. ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలను కలిగి ఉంది.
Unsplash
చర్మంపై ఉన్న మృతకణాల పొరను తొలగించేందుకు శనగపిండి ఎంతగానో సాయపడుతుంది. చర్మం లోపల రక్త ప్రసరణను కూడా పెంచుతుంది.
Unsplash
అంతేకాదు ఆరెంజ్ జ్యూస్‌లో శనగపిండిని మిక్స్ చేసి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ రెండు కూడా చర్మ ఆరోగ్యానికి మంచి చేస్తాయి.
Unsplash
శనగపిండిలో పసుపు, రోజ్ వాటర్ కలపటం ద్వారా కూడా మంచి ఫేస్‌ప్యాక్ తయారుచెయొచ్చు. ఈ మిశ్రామాన్ని ముఖానికి పట్టించి 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరిన తర్వాత కడిగేయాలి.
Unsplash
ఇలా రెగ్యులర్‌గా చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలా అని రోజూ చేయకూడదు. వారానికి ఒకసారి చేస్తే చాలు. చలికాలంలో పగుళ్లు కూడా తగ్గుతాయి.
Unsplash
చలికాలంలో వాతావరణ మార్పులతో జలుబు, దగ్గు సర్వసాధారణం. శీతాకాలంలో కఫం, దగ్గు సమస్య కొందరిలో అధికంగా ఉంటుంది. ఈ సమస్యను వదిలించుకోవడానికి ఈ 7 ఇంటి చిట్కాలు ఉపయోగపడతాయి.
pexels