ఎంజీ కామెట్​ ఈవీ రేంజ్​..

ఎంజీ కామెట్​ ఈవీ రేంజ్​ 230 కిలో మీటర్లు. 7.4 కిలోవాట్ల ఏసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఎంజీ కామెట్​లో ఛార్జింగ్ సమయాన్ని 3.5 గంటలు (0-100 శాతం) కంటే తక్కువకు తెస్తుంది. ఇది 3.3 కిలోవాట్ల ఎసి ఛార్జర్​పై 7 గంటలు. 17.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ నుంచి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్లలో రేర్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఈఎస్సీ, హిల్-హోల్డ్ కంట్రోల్, బాడీ కలర్​లో ఫినిష్ చేసిన ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ రేర్​ వ్యూ మిర్రర్లు, క్రిప్ మోడ్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here