Same Title Movies 6 In 57 Years: సినిమా టైటిల్స్ ఎంత విచిత్రంగా ఉంటే అంత క్రేజ్ తెచ్చుకుంటాయి. అయితే, ఒకే టైటిల్‌తో ఏకంగా ఆరు సినిమాలు వచ్చాయన్న విషయం చాలా మందికి తెలియదు. అంతేకాకుండా ఒకే టైటిల్‌తో 57 ఏళ్లలో ఒక్క టైటిల్‌తో రావడం విశేషం కాగా అందులో 4 హారర్, 2 థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కాయి.