Cyclone Fengal Holidays : ఫెంజల్ తుపాను ప్రభావం భారీగా ఉంది. దీంతో తమిళనాడు, పుదుచ్చేరిలో తీవ్రమైన వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పాఠశాలలకు సెలవు ఉందా లేదా? అనేది చాలా మందికి సందిగ్ధంగా ఉంది.
Home International Cyclone Fengal School Holidays : ఫెంజల్ తుపాను ప్రభావం.. సోమవారం స్కూళ్లకు సెలవులు ఉన్నాయా?