Harish Rao : రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఫైర్ అయ్యారు. విజయోత్సవాలు అంటూ ఈ బూటకపు ఎన్‌కౌంటర్లు ఏంటని ప్రశ్నించారు. ములుగు జిల్లాలో తాజాగా భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here