Malavya raja yogam: జనవరి 2025లో కీలక గ్రహాల మార్పులు జరగనున్నాయి. ఈ మార్పులు కొన్ని రాశుల జీవితంలో కీలక మలుపుతు తెచ్చిపెడతాయి. జనవరి 2025లో శుక్రుడు మీన రాశిలోకి ప్రేశిస్తాడు. ఈ సంచారంతో మాలవ్య యోగం కలుగుతుంది. ఇది కొన్ని రాశుల వారికి ధనవంతులను చేస్తుంది.