అలాగే, సందేహం సినిమాలో బిగ్ బాస్‌తో పాపులారిటీ తెచ్చుకున్న శ్వేతా వర్మ, శుభ శ్రీ రాయగురు, రాశిక శెట్టి, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ ఇతరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద ఈ సందేహం చిత్రానికి దర్శకత్వం వహించారు. విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్‌పై సత్యనారాయణ పర్చా నిర్మాతగా లవ్ అండ్ ఎంగేజ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here