శోభిత భర్త హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. శోభిత శివన్న 12కి పైగా కన్నడ సీరియల్స్‌లో నటించారు. అందులో చిదపాట, మంగళగౌరి, కోగిలే, బ్రహ్మగంతు, కృష్ణ రుక్మిణి, మణెదేవ, దీపవు నిందే గుడ్గియు నిందే, అమ్మవారు కన్నడ సీరియల్స్‌లో నటించారు. రెండు మూడు కన్నడ సినిమాల్లో కూడా ఆమె నటించారు. అదేవిధంగా పలు ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా వ్యవహరించారు. శోభిత శివన్నకు బ్రహ్మగంతు సీరియల్‌లోని నెగిటివ్ రోల్ మంచి గుర్తింపు తెచ్చింది. ఆమె మే 22, 2023న సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన సుధీర్ ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.