డిసెంబర్ 1వ తేదీ ఆదివారం వచ్చింది. ఇవాళ్టితో ఆ సెలవు అయిపోయింది. 8, 15, 22, 29 తేదీల్లో ఆదివారాలు వచ్చాయి. 14వ తేదీ రెండో శనివారం. కాబట్టి ఆరోజు కూడా స్కూళ్లకు సెలవు. దీంతో మొత్తం డిసెంబర్ నెలలో 8 రోజులు సెలవులు వచ్చాయి. 8, 14, 15, 22, 25, 26, 29 తేదీల్లో స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయి. వీటిలో కేవలం రెండు సార్లు మాత్రమే వరుసగా సెలవులు వచ్చాయి. 14వ తేదీ రెండో శనివారం, 15 ఆదివారం వరుసగా రెండ్రోజులు సెలవులు ఉన్నాయి. ఆ తర్వాత మళ్లీ డిసెంబర్ 25, 26 తేదీల్లో రెండ్రోజులు సెలవులు వచ్చాయి.