Tirupati : వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి రమణ తాజాగా మీడియాతో మాట్లాడారు. పోలీసులే తనతో సంతకం చేయించుకున్నారని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ఇరకాటంలో పడ్డారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.