YVS Chowdary Comments In NTR Heroine Launch: తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ.. లెజెండరీ నటుడు ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు సినీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు.
Home Entertainment YVS Chowdary: వారిద్దరి ఫొటోలు నా ఆఫీస్లో ఉంటాయి.. దేవదాస్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి కామెంట్స్