Chicken Eggs Rates : కార్తీక మాసం నేపథ్యంలో చికెన్ ధరలు తగ్గాయి. అయితే తాజాగా కోడిగుడ్ల ధరలు అమాంతం పెరిగాయి. ఎన్ఈసీసీ హోల్సేల్ కోడి గుడ్ల ధర రూ.5.90గా నిర్ణయించగా… రిటైల్ మార్కెట్లో ఒక కోటి గుడ్డు ధర రూ.6.50 నుంచి రూ.7 దాకా పలుకుతోంది. ప్రస్తుతం డజన్ కోడి గుడ్ల ధర రూ.80-84గా ఉంది.