Vijayawada : విజ‌య‌వాడ‌లో ఘోరం.. ప‌దో త‌ర‌గ‌తి బాలిక‌పై స‌వ‌తి తండ్రి అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 02 Dec 202411:45 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayawada : విజ‌య‌వాడ‌లో ఘోరం.. ప‌దో త‌ర‌గ‌తి బాలిక‌పై స‌వ‌తి తండ్రి అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

  • Vijayawada : విజ‌య‌వాడ‌లో ఘోర‌మైన ఘ‌ట‌న జరిగింది. ప‌దో త‌ర‌గ‌తి బాలిక‌పై స‌వ‌తి తండ్రి అత్యాచారం చేశాడు. బాలిక‌ను బెదిరించి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. దీన్ని బాలిక త‌ల్లి నిల‌దీసింది. అప్ప‌టి నుంచి స‌వ‌తి తండ్రి ప‌రారీలో ఉన్నాడు. పోలీసులు పోక్సో కేసు న‌మోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here