స్కోడా కైలాక్ డిజైన్​..

మారుతీ సుజుకీ బ్రెజా, టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూలకు పోటీగా ఈ కైలాక్​ ఎస్​యూవీ ఉంటుంది. స్కోడా కైలాక్ మోడ్రన్-సాలిడ్ డిజైన్ లాంగ్వేజ్​ని పొందుతుంది. ఇది స్ల్పిట్​ హెడ్ ల్యాంప్స్, బాక్సీ సిల్హౌట్, కాంపాక్ట్ ఓవర్ హాంగ్​లను కలిగి ఉంది. సిగ్నేచర్ బటర్​ఫ్లై గ్రిల్ కొత్త కాంటెంపరరీ డిజైన్​ని పొందుతుంది. 17 ఇంచ్​ అల్లాయ్ వీల్స్ హై వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉండగా, ఎల్ఈడీ డీఆర్ఎల్స్​, హెడ్​ల్యాంప్స్ అన్ని వేరియంట్లలో వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here