రాష్ట్రంలోని ఐదు వైష్ణవ ఆలయాల దర్శనానికి శ్రీకాకుళం నుంచి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్‌లు వేసింది. ఈ సర్వీస్‌లను యాత్రికులు వినియోగించుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ శ్రీకాకుళం మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కేఆర్ఎస్ శర్మలు కోరారు. ఆర్టీసీ నిత్యం కొత్త సర్వీసులను, ప్రత్యేక సర్వీసులను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బట్టీ, ప్రయాణికులు, యాత్రీకులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతి తక్కువ ధరకు, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని ఐదు వైష్ణవ ఆలయాల దర్శనానికి ఈ బస్సు సర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది.
Home Andhra Pradesh ఆర్టీసీ గుడ్‌న్యూస్.. పంచ వైష్ణవ క్షేత్ర దర్శినికి ప్రత్యేక బస్సులు.. ప్యాకేజీ వివరాలు ఇవే-apsrtc special...