తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 02 Dec 202412:09 AM IST
తెలంగాణ News Live: Osmania New Hospital : గోషామహల్ స్టేడియంలో కొత్తగా ఉస్మానియా హాస్పిటల్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Osmania New Hospital : హైదరాబాద్లోని గోషామహల్లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికోసం గోషామహల్ పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కలిపి దాదాపు 32 ఎకరాల స్థలాన్ని వైద్యారోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు.