Pawan Meets CBN: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇటీవల కాకినాడలో రేషన్ బియ్యం అక్రమ ఎగుమతుల వ్యవహారంలో పవన్ స్వయంగా సోదాలు చేయడంతో కలకలం రేగిన నేపథ్యంలో తాజా భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాకినాడ నుంచి అక్రమంగా పెద్ద ఎత్తున బియ్యం ఎగుమతులు జరుగుతుండటంపై పవన్ కళ్యాణ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సీఎంతో జరుగుతున్న భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పలు కీలక అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.
Home Andhra Pradesh చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ..రాజ్యసభ అభ్యర్థిత్వాలపై సర్వత్రా ఆసక్తి, మోపిదేవి స్థానంలో నాగబాబు?-andhra pradesh politics...