‘ఎప్పుడొచ్చాము అన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా?’ అన్న పోకిరీ సినిమా డైలాగ్ గుర్తుందా? ఫైనాన్షియల్ వరల్డ్‌కి కూడా ఇది అప్లై అవుతుంది. ‘ఎంత జీతం వస్తోందన్నది కాదన్నయ్య.. ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు మొదలుపెట్టాము అనేదే ముఖ్యం’! 10వేల జీతంతో కూడా రూ. కోటి సంపాదించొచ్చు. ఎలా అంటే..