తొలి రెండు రోజుల్లోనే ఐపీఓకు 100 శాతం సబ్ స్క్రిప్షన్ లభించింది. అత్యధికంగా రిటైల్ కేటగిరీలు 1.79 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యాయి. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగంలో 0.48 శాతం మంది, క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ కేటగిరీలో 0.01 శాతం మంది చందాదారులుగా ఉన్నారు.