పూటకో మాట చెప్పి రైతులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ భవన్ లో ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన హరీష్ రావు.. గతంలో రేవంత్ మాట్లాడిన మాటలను గుర్తు చేశారు. వీడియోల రూపంలో ప్రదర్శనకు ఉంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here