కులాంతర వివాహమే కారణం…
ఆదివారం సెలవు కావడంతో గ్రామంలోని ఇంటికి వచ్చామని, సోమవారం ఉదయం విధులకు వెళ్లేందుకు బయల్దేరామని, నాగమణి కంటే పది నిమిషాల ముందు బయలు దేరి ఇబ్రహీంపట్నం చేరుకున్నానని, ఆ తర్వాత నాగమణి ఎక్కడ ఉందో ఫోన్ చేయగా మన్నెగూడ మీదుగా హయత్ నగర్ వెళుతున్నట్టు చెప్పిందని శ్రీకాంత్ వివరించాడు.