ఈటీవీ విన్‌కి భారీగా వ్యూయర్‌షిప్
పైరసీ బెడద లేకపోవడంతో ‘క’ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో సూపర్ సక్సెస్‌గా నిలిచింది. అతి తక్కువ టైమ్‌లోనే 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్‌షిప్‌తో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీతో ఈ మూవీని ఈటీవీ విన్ స్ట్రీమింగ్‌కి తీసుకురాగా.. ప్రేక్షకులు కూడా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. క సినిమాలో కిరణ్ అబ్బవరంకి జోడీగా నయన్ సారిక, తన్వీ రామ్ నటించారు. చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ మూవీని నిర్మించగా.. సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు.