ఎట్టకేలకి ఫలించిన నిరీక్షణ
వాస్తవానికి నానితో శ్రీకాంత్ ఓదెల మరో సినిమా కూడా చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ప్యారడైజ్ అనే సినిమా రాబోతుండగా.. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కంటే ముందే చిరంజీవికి కథ చెప్పిన శ్రీకాంత్ ఓదెల.. మెగా కాంపౌండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఇన్నాళ్లు ఎదురు చూసినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు అతని నిరీక్షణ ఫలించి.. చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.