Mulugu Encounter : తెలతెల్లవారంగా తుపాకీ మోతలతో ఏటూరునాగారం అడవులు దద్దరిల్లాయి. ఏం జరిగిందో.. ఎట్ల జరిగిందో.. పుల్లెల తోగు ఇసుక రక్తంతో ఎర్రగా మారింది. క్షణాల్లోనే ఏడుగురు మావోయిస్టులు నేలకొరిగారు. ములుగు జిల్లా చల్పాక సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్ సంచలనంగా మారింది. దీని గురించి 10 కీలక విషయాలు.