ఆరు భాషల్లో పుష్ప 2

పుష్ప 2 మూవీ.. డిసెంబరు 5న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలి, హిందీ భాషల్లో రిలీజ్‌కాబోతోంది. ఈ మూవీ రూ.1000 కోట్లు వరకూ వసూళ్లు రాబట్టే అవకాశం ఉండగ.. ఈ ఏడాది కల్కి మాత్రమే రూ.1000 కోట్ల మార్క్‌ని అందుకున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here