నవంబర్ 30వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో భర్త సుధీర్ రెడ్డితో కలిసి భోజనం చేసిన శోభిత, తన బెడ్ రూమ్ లోకి వెళ్లి నిద్రపోయింది. మరో బెడ్‌‌‌‌‌‌‌‌ రూమ్ లో సుధీర్​రెడ్డి వర్క్ చేసుకుంటూ అక్కడే నిద్రపోయారు. ఆదివారం ఉదయం పనిమనిషి వచ్చి శోభిత బెడ్ రూమ్ డోర్​కొట్టగా తీయలేదు. దీంతో అనుమానంతో సుధీర్ రెడ్డి డోర్ పగులగొట్టి చూడగా నటి శోభిత ఫ్యాన్‌‌‌‌‌‌‌‌కు ఉరివేసుకుని కనిపించింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే శోభిత గదిలో సూసైడ్ లేఖ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here