Vajedu SI Suicide: ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడరు. ఆదివారం రాత్రి రిసార్టులో బస చేసిన ఎస్సై సర్వీస్‌ రివాల్వర్‌‌తో కాల్చుకుని మృతి చెందారు. ఎస్సై ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here