YSRCP : పథకాల అమలు, ప్రజల అభిప్రాయంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. స్కీమ్స్ గురించి ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. దీనిపై వైఎస్సార్సీపీ సెటైర్లు వేసింది. నేతి బీరకాయలో నెయ్యి వుండదు.. అలాగే చంద్రబాబు పాలనలో ఉత్తుత్తి పేర్లే తప్ప పథకాలు ఉండవని ఎద్దేవా చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Home Andhra Pradesh YSRCP : హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉండదు.. చంద్రబాబు పాలనలో పథకాలు ఉండవు.. వైసీపీ సెటైర్లు