Winter Super Food Curd : చలికాలంలో పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉందని భావిస్తారు. పెరుగు వల్ల కఫం ఏర్పడుతుందని భావిస్తుంటారు. వైద్య నిపుణులు మాత్రం చలికాలంలో పెరుగు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here