ఎస్‌వీబీసీ చైర్మన్ పదవి కోసం సినీ ప్రముఖులు మురళీ మోహన్, అశ్వనీదత్, రాజేంద్ర ప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్, నందమూరి బాలయ్య ద్వారా మరి కొందరు ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. టీటీడీ చైర్మన్ పదవి దక్కించుకున్న సామాజిక వర్గానికి కాకుండా ఇతరులకు ఇవ్వాలనే ప్రతిపాదన పైనా చర్చ జరుగుతోంది. దీంతో, పవన్, బాలయ్య ద్వారా ఈ పదవి కోసం మరో ఇద్దరు సినీ ప్రముఖులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Home Andhra Pradesh ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవి భర్తీపై కసరత్తు- పరిశీలనలో మురళీ మోహన్, అశ్వనీదత్, రాజేంద్ర ప్రసాద్ పేర్లు-ttd...