కర్ణాటకలోని గోకర్ణ పర్యాటక ప్రాంతంగా బాగా పాపులర్ అవుతోంది. చాలా మంది వెకేషన్లకు గోకర్ణ వెళుతున్నారు. దీంతో ఫేమస్ డిస్టినేషన్ అయింది. బీచ్‍లు, పురాతన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు గోకర్ణ పరిసరాల్లో ఉన్నాయి. విభిన్న రకాల సీఫుడ్స్ కూడా ఇక్కడ పాపులర్. ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే గోకర్ణ వెకేషన్‍కు వెళ్లేందుకు చాలా మంది ప్లాన్ చేస్తుంటారు. అయితే, అక్కడికి వెళితే చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్లేస్‍లు మిస్ కాకుండా చూడాలి. అవేవో ఇక్కడ చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here