ప్రాక్టీస్‌కి దూరంగా కోహ్లీ
భారత్ జట్టు ప్రస్తుతం అడిలైడ్‌లో ఉండగా.. టీమ్ ప్రాక్టీస్ సెషన్స్ వద్ద విరాట్ కోహ్లీ మోకాలి దగ్గర బ్యాండేజ్‌తో కనిపించాడు. దాంతో మిగిలిన ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా.. విరాట్ కోహ్లీ వారి ప్రాక్టీస్‌ను చూస్తూ అసౌకర్యంగా నడుస్తూ కనిపించాడు. దాంతో.. అడిలైడ్ టెస్టులో కోహ్లీ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.