చిన్నారులపై లైంగిక నేరాల నిరోధక చట్టం కింద ఒంగోలులో ఓ వ్యక్తికి న్యాయస్థానం బతికినంత కాలం జైల్లో ఉండాలని తీర్పునిచ్చింది. మాయమాటలతో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను అపహరించిన ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడికి బతికినంత కాలం జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు ఇన్ఛార్జి, ఏడో అదనపు జిల్లా జడ్జి టి.రాజావెంకటాద్రి సోమవారం తీర్పు వెలవరించారు.
Home Andhra Pradesh స్టూడెంట్ కిడ్నాప్.. ఒంగోలులో వ్యాయామ ఉపాధ్యాయుడికి బతికినంత కాలం జైలు శిక్ష-ongole shocker pe teacher...