తమిళ్ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కి సిద్ధమవుతోంది. దీపావళి కానుకగా అక్టోబరు 31న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. రూ.300 కోట్లకి పైగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లని రాబట్టింది. ఈ సినిమాకి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
Home Entertainment Amaran OTT release date: అమరన్ ఓటీటీ డేట్ లాక్ చేసుకున్నారా? ఏ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కి...