AP Rajyasabha Elections: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు అగ్గిరాజేస్తున్నాయి. రాజ్యసభ రేసు నుంచి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు తప్పుకున్నారు. పోటీకి నాగబాబు విముఖత చూపినట్టు తెలుస్తోంది. పదవీ కాలం తక్కువగా ఉండటంతో పాటు వ్యక్తిగత కారణాలతో పోటీ చేయడానికి నిరాకరించినట్టు తెలుస్తోంది.
Home Andhra Pradesh AP Rajyasabha Elections: నేటి నుంచి ఏపీలో రాజ్యసభకు నామినేషన్లు, పోటీకి నాగబాబు విముఖత