Bigg Boss: బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేలోకి ఇప్పటికే అవినాష్ ఎంట్రీ ఇచ్చాడు. సెకండ్ ఫైనలిస్ట్ కోసం బిగ్‌బాస్ టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్‌లో నిఖిల్‌పై గౌతమ్ నోరు జారాడు. యష్మిని వాడుకుంది నువ్వే అంటూ అనడం గొడవకు దారితీసింది.
Home Entertainment Bigg Boss: యష్మిని వాడుకున్నావ్…నిఖిల్‌పై నోరుజారిన గౌతమ్ – బ్లాంక్ చెక్‌లను చింపేసిన నబీల్, ప్రేరణ