Bigg Boss: బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేలోకి ఇప్ప‌టికే అవినాష్ ఎంట్రీ ఇచ్చాడు. సెకండ్ ఫైన‌లిస్ట్ కోసం బిగ్‌బాస్ టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్‌లో నిఖిల్‌పై గౌత‌మ్ నోరు జారాడు. య‌ష్మిని వాడుకుంది నువ్వే అంటూ అన‌డం గొడ‌వ‌కు దారితీసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here