పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్తీక పౌర్ణమి (నవంబర్ 15) రోజున రామ్ దులారే గంగానదిలో స్నానం చేసేందుకు వెళ్లాడు. నిందితుడు రాకేష్ పాల్, అతని భార్య, తల్లి కళావతి ఇంట్లో ఉన్నారు. ఉదయం 8 గంటల సమయంలో తండ్రి వెళ్లిపోయిన తర్వాత భార్యను గంగానది వద్దకు తీసుకెళ్తానని చెప్పి బైక్ తాళాలు కావాలని తల్లిని అడిగాడు. తాళాలు ఇవ్వడానికి కళావతి నిరాకరించింది. కోపంతో ఊగిపోయిన కుమారుడు, సొంత తల్లి అని కూడా చూడకుండా, కళావతిని చంపి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ఇంటి పక్కనే ఉన్న గదిలో ఉంచాడు.
Home International Crime news : భార్యతో బయటకు వెళ్లాలని చెప్పినా బైక్ తాళాలు ఇవ్వలేదని- తల్లిని కిరాతకంగా...