Multibagger stock: మల్టీ బ్యాగర్ స్టాక్స్ చాలా రేర్ గా కనిపిస్తాయి. అత్యంత తక్కువ సమయంలో అత్యధిక రిటర్న్స్ అందించిన స్టాక్స్ నే మల్టీ బ్యాగర్ స్టాక్స్ అంటారు. అలాంటి ఒక మల్టీ బ్యాగర్ వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్. ఈ స్టాక్ ధర నాలుగేళ్లలో 3,057 శాతం పెరిగి రూ.60 కి చేరుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here