శోభిత ధూళిపాళ్ల మెడ‌లో నాగ‌చైత‌న్య మూడుముళ్లు వేయ‌బోతున్నాడు. బుధ‌వారం హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో నాగ‌చైత‌న్య‌, శోభిత పెళ్లి జ‌రుగ‌నుంది. ఈ జంట పెళ్లికి కొద్ది మంది అతిథులు మాత్ర‌మే హాజ‌రుకానున్న‌ట్లు స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here