పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిధిలో ప్రేమ పేరుతో ఓ యువకుడు యువతిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తనకి నచ్చావని వెంటబడ్డ యువకుడు ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో ప్రియుడి ఇంటి ముందు మహిళలతో కలిసి ఆమె ధర్నాకు దిగింది. తన ప్రియుడితో వివాహం జరిపించాలని ఆమె డిమాండ్ చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here