హైదరాబాద్ యూసఫ్‌గూడలోని పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అదరహో అనిపించింది. బన్నీ ఆసాంతం ఫ్యాన్స్ గురించి చెప్పుకొచ్చారు. తనకు తన ఆర్మీ ఉందన్నారు. ఈ మూవీ హిట్ అయితే ఫ్యాన్స్ కు అంకింతం ఇస్తానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here