Rental Cars Fraud: అధిక రాబడి ఆశతో కొత్త కార్లు, ఖరీదైన వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులకు అద్దెకు ఇస్తే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఈఎంఐలపై వాహనాలను కొనుగోలు చేసి వాటిని రెంటల్ ఏజెన్సీలు, లాంగ్ డ్రైవ్‌లకు అద్దెకు ఇస్తే ఏమి జరుగుతుందో తెలుసుకోండి..