IND vs AUS 2nd Test: పెర్త్ టెస్టులో సెంచరీతో ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ.. అడిలైడ్ టెస్టులోనూ భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది. డే/నైట్ టెస్టుల్లో ఇప్పటికే 297 పరుగులు చేసిన కోహ్లీ.. అడిలైడ్‌లో సెంచరీ సాధిస్తే.. రెండు అరుదైన రికార్డులు సొంతంకానున్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here