Vizag Suicides: విశాఖలో జంట ఆత్మహత్యలు కలకలం రేపాయి. షీలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎస్‌ఎల్‌ వినాయక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న యువతీయువకులు  పై నుంచి పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here