Vizag Suicides: విశాఖలో జంట ఆత్మహత్యలు కలకలం రేపాయి. షీలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఎల్ వినాయక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న యువతీయువకులు పై నుంచి పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Home Andhra Pradesh Vizag Suicides: విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్య, సాఫ్ట్వేర్ అమ్మాయి.. క్యాటరింగ్ అబ్బాయి సహజీవనం..