భుజంగాసనం
- ఈ ఆసనం వేసేందుకు ముందుగా, ఓ చోట బోర్లా పడుకోవాలి.
- ఆ తర్వాత మోచేతులను మడిచి.. అరచేతులను ఛాతి వద్దకు తీసుకురావాలి.
- ఆ తర్వాత శ్వాస తీసుకొని అరచేతులపై భారం వేస్తే శరీర ముందు భాగాన్ని వైకి లేపాలి. ఆ తర్వాత శ్వాస వదిలి కిందికి దిగాలి. దీన్ని కోబ్రా పోజ్ అంటారు.
ఈ మూడు ఆసనాలు వేయడం వల్ల ఛాతి, భుజాలు, పొత్తి కడుపు కండరాలకు సాగినట్టుగా అవుతుంది. దీనివల్ల ఊరిపితిత్తుల సామర్థ్యం, పని తీరు మెరుగుపడుతుంది. అందుకే ఆస్తమా ఉన్న వారు రెగ్యులర్గా ఈ యోగాసనాలు చేయవచ్చు. ఈ ఆసనాల వల్ల గుండెకు మేలు జరుగుతుంది. నడుము నొప్పి, మానసిక ఒత్తిడి తగ్గేందుకు కూడా ఉపకరిస్తాయి.