APPSC Exams: ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి పరీక్షా తేదీలు ఖరారు అయ్యాయి. ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్లలో ఎన్టీఆర్ వైద్య విశ్వవి ద్యాలయంలోని అసిస్టెంట్ లైబ్రేరియన్ పరీక్షను 24, 25వ తేదీల్లో, కాలుష్య నియంత్రణ బోర్డులోని అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, ఆనలిస్ట్ గ్రేడ్-2 పరీక్షలను 25, 26న, విద్యాశాఖలోని డిప్యూటీ ఎడ్యుకేష నల్ ఆఫీసర్ పరీక్షను 26, 27న నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది.
Home Andhra Pradesh ఏపీపీఎస్సీ అప్డేట్, ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, డీఈఓ ఉద్యోగ పరీక్ష తేదీల...