నెలాఖరులోగా స్థలం ఎంపిక పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ సూచించారు.ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇతర రాష్ట్రల్లో అధ్యయనం చేయాలని, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల వీసీలు,చైర్మన్ లకు సూచించారు. మున్సిపాల్టీల్లో చెత్త, తాగునీరు, డ్రైనేజి కాల్వలు, వరద నీటి కాల్వలు, వీధి లైట్లు, రోడ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
Home Andhra Pradesh ఏపీలో ఇక అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ఆధ్వర్యంలో ఎంఐజీ,హెచ్ ఐజీ కాలనీల నిర్మాణం..-construction of mig...