ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 04 Dec 202412:57 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Cabinet: ఏపీలో ఇళ్ల నిర్మాణానికి రెండేళ్ల గడువు పొడిగింపు, వాట్సాప్‌లోనే పౌరసేవలు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- AP Cabinet: ఏపీలో క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి మరో రెండేళ్ల గడువు పొడిగించారు. ఆర్జీజీఎస్ ద్వారా సులభంగా పౌర సేవల్ని అందించాలని నిర్ణయించారు. క్యాబినెట్లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఇవే…